చెట్టుకు ఢీ కొని ఒకరు ఒకరి పరిస్థితి విషమం

0
297

మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లాలు తండా శివారులో ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనం పై వస్తూ చెట్టుకు డీ కొని స్పాట్ లో ఒక వ్యక్తి దుర్మరణం ఒకే వాహనం పై షరీఫ్ నుండి కోడి కందురూ చేసుకొని కుటుంబ సమేతంగా తమ తల్లిదండ్రులు ఆటోల వెళ్లిపోగా మిగతా ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వస్తున్న సందర్భంలో లాలు తండా శివారు లో మూలమలుపు దగ్గర ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీ కొని అక్కడీకక్కడే శివ అనే యువకుడు 23 సంవత్సరాల మరణించడం జరిగింది. మహేష్ అనే వ్యక్తి ప్రాణప్రయస్థితిలో కొట్టుమిట్టాడం జరుగుతుంది. నాంపల్లి అజయ్ అనే వ్యక్తి ఇతను కూడా పరిస్థితి విషమంగా ఉంది. వీరు ముగ్గురు ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించడం జరిగింది. అటువైపు వెళుతున్నటువంటి వాహనదారులు 108 కు సమాచారము ఇవ్వగా అక్కడికి తక్షణమే పోలీసు యంత్రంగా చేరుకొని కేసు నమోదు చేసుకొని వైద్య నిమిత్తం 108 లో మహబూబాబాద్ ప్రభుత్వ దావకానకు తరలించడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలి నెలవారీ నేర సమీక్షలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ...
By Chunarkar Jagadeesh 2026-09-12 06:59:13 0 311
Andhra Pradesh
​లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-03-08 04:50:01 0 180
Andhra Pradesh
బాపట్ల కు చెందిన దంపతులు శ్రీశైలం మల్లన్నకు బంగారు రుద్రాక్ష మాల హారం విరాళం
*బాపట్ల కి చెందిన దంపతులు.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి బంగారు రుద్రాక్ష మాల, హారం విరాళం*  ...
By Rajini Kumari 2026-02-28 11:28:21 0 166
Andhra Pradesh
దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు
*దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష*    *Jan 21st, 2026*  ...
By Rajini Kumari 2026-01-21 14:58:53 0 205
Telangana
నిజామాబాద్
అబద్ధాల కాంగ్రెస్ సర్కారుపై రగులుతున్న జనాగ్రహం అణగారిన వర్గాలకు, మహిళా లోకానికి తీరని ద్రోహం...
By Sadaq Sadaq 2026-04-30 05:36:05 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com