వాహనాల వేలం

0
547

మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు నందు వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాలకు మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీ కిరణ్ సమక్షంలో బహిరంగ వేలం వేయబడుతుందని గూడూరు సి‌ఐ బిక్షపతి అన్నారు. వివిధ కేసులలో నల్ల బెల్లం, నాటు సారాయి రవాణా కేసులలో పట్టుబడినటువంటి మూడు ఆటోలు, 32ద్విచక్ర వాహనాలు కలవు. వేలంలో పాల్గొనదలచిన వారు స్వతహాగా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు నందు ఉంచబడినటువంటి వాహనాలను చూసి, బహిరంగ వేలంలో పాల్గొనలని, వేలంలో పాల్గొనే వారు వాహనం ధరలో సగం రూపాయలను EMD గా, ఒక్కొక్క వాహనానికి విడివిడిగా మంగళ వారం ఉదయం 10 గంటల లోపు చెల్లించి వేలంలో పాల్గొనాలని తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఒక సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! లాటరీ కాదు.. పర్ఫెక్ట్‌ స్ట్రాటజీతో..
ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తక్కువ జీతంతో తన ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించి, క్రమశిక్షణతో...
By Pagadala Venkateswar 2026-01-13 07:15:35 0 222
SURAKSHA
Shri Amitabh Jain, IAS: Driving Chhattisgarh's Growth Vision
A 1989-batch IAS officer whose visionary leadership, administrative excellence, and commitment to...
By Kalaga Sailaja 2026-07-23 11:18:21 0 117
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో చలో విజయవాడ పోస్టర్లు ఆవిష్కరణ
పుంగనూరులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చలో విజయవాడ...
By Kothuru Murali 2026-02-26 12:57:29 0 177
SURAKSHA
Shurbir Singh IAS: Leading Ladakh with Vision and Resol
From Revenue Reforms to Urban Development—A Bureaucrat Dedicated to Transparent,...
By Lokeshwari Panthadi 2026-07-29 05:26:29 0 112
Andhra Pradesh
శ్రీకాకుళం నిరుద్యోగులకు స్వర్ణవకాశం
శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో...
By Manda Ramkumar 2026-03-26 07:41:53 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com