ఇబ్రహీంపట్నంలో వరుస బైకుల దొంగతనాలు

0
240

ఇబ్రహీంపట్నం లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు.....

 

పోలీసులకే తలనొప్పిగా మారిన దొంగల వ్యవహారం......

 

 

ఓ పక్క సంక్రాంతి సంబరాల్లో పోలీస్ సిబ్బంది తల మొనకలై ఉండగా చేతివాటం ప్రదర్శిస్తున్న చోరులు......

 

ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వాహనాలు చోరీకి గురవుతున్నాయి......

 

తాజాగా గత రాత్రి ఇంటిముందు నిలిపి ఉంచిన వాహనాన్ని చోరీ చేసిన వైనం.....

 

 

కాయా కష్టం చేసుకుని కొనుక్కున్న వాహనాలు చోరుల పాలవడంతో లబోదిబోమంటున్న వాహన యజమానులు......

 

రాత్రివేళ పోలీసు వారు ఎంత గస్తీ నిర్వహించిన కూడా నేషనల్ హైవే వరస దొంగతనాలకు పాల్పడుతున్న గంజాయి గ్యాంగులు.......

 

 

ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాలు కూడా చోరీలకు గురవడంతో బోరుమంటూ విలిపిస్తున్న వాహన యజమానులు.....

 

ఇబ్రహీంపట్నంలో వరుసగా వాహనాల దొంగతనాలు.....

 

పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ రాత్రిపూట తిరిగి చోరీలకు పాల్పడుతున్న గంజాయి గ్యాంగులు......

 

 

వాహనాల చోరీలకు పాల్పడుతున్న వారిలో అధిక శాతం మైనర్లు ఉండడం గమనార్హం......

 

ఎంత సీసీ కెమెరాలు ఉన్న కూడా ఆగని వరుస వాహనాల చోరీలు...

 

 

ఇబ్రహీంపట్నంలో చెలరేగిపోతున్న గంజాయి మరియు వాహన చోరీలకు పాల్పడే గ్యాంగులు......

 

 

స్పెషల్ స్టోరీ.....

Search
Categories
Read More
Meghalaya
Meghalaya Strengthens Environment and Biodiversity Efforts
Meghalaya continues to strengthen its position as one of India's richest biodiversity regions...
By Fathima Safa 2026-07-01 10:39:23 0 235
Andhra Pradesh
భూతాపాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ విద్యుత్ ను పొదుపుగా వాడాలి
శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన ఇళ్ల గణన ఫీల్డ్ ట్రైనర్ ట్రైనింగ్ కార్యక్రమంలో...
By Manda Ramkumar 2026-03-28 08:51:50 0 544
Andhra Pradesh
పుంగనూరు: వైసీపీ ఆవిర్భావ వేడుకలో పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం 16వ...
By Kothuru Murali 2026-03-13 03:47:30 0 185
Andhra Pradesh
ట్రాక్టర్ బోల్తా-బాలుడు మృతి
ట్రాక్టర్ బోల్తా – బాలుడు మృతి పాత అన్న సముద్రంలో విషాద ఘటన మార్కాపురం జిల్లా,...
By Chennaiah Kati 2026-02-17 11:23:07 0 323
Telangana
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
    మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి...
By Pinnehasan Odela 2026-03-09 13:06:13 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com