రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్
Posted 2026-01-16 09:23:30
0
352
రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్
ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనాక-కొరాట పంప్ హౌస్‌ను ప్రారంభించి, ప్రధాన కాలువల నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, కేసీఆర్ హయాంలో ప్రారంభమై, 90% పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టులు ప్రారంభం కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు మోడల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం
పుంగనూరు పరిధిలోని అడవినాథుని కుంట ఏపీ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బుధవారం...
Chhattisgarh Expands Infrastructure and Connectivity
Chhattisgarh continues to strengthen its infrastructure and connectivity through investments in...
చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు టిడిపి నాయకులు రంగశెట్టి నరేంద్ర
*చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి*
*టీడీపీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర*
...
రైతుల సమస్యలు పరిష్కరిం చెందుకు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే సుజనా చౌదరి
.అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.....
నగర అభివృద్ధిని అడ్డుకున్న వైసిపి
*ప్రచురణార్థం* *18-02-2026*
*నగరాభివృద్ధిని అడ్డుకున్న వైసిపి...