అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్

0
360

అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్ 

అమెరికాలోని కాన్సాస్‌ స్టేట్‌ సెనేట్‌లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా. కేఏ పాల్‌ ప్రసంగించారు. భారత్‌–అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 యుద్ధాల వల్ల లక్షలాది ప్రాణాలు కోల్పోతుండటంతో పాటు ట్రిలియన్ల డాలర్లు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలు వెంటనే ఆగిపోవాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.

Search
Categories
Read More
SURAKSHA
Satyabrata Sahu: A Visionary IAS Shaping Odisha's Future
From grassroots governance to state-level leadership, 1991-batch IAS officer Satyabrata Sahu has...
By Kalaga Sailaja 2026-07-21 10:04:38 0 108
Andhra Pradesh
ఈనెల 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పండగ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారు
ఈనెల 27వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం ఎన్జీవో కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం నందు...
By Benguluri Madhubabu 2026-03-25 14:40:46 0 261
Telangana
వివాహ వేడుకలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల పట్టణంలోని అమ్మ గార్డెన్ లో మనస్విని-ఆదిత్య మణికంఠ వివాహ వేడుకలకు హాజరై దంపతులను...
By Avunoori Mahesh 2026-04-26 12:30:56 0 166
Telangana
ఆత్రం సుగుణ ఆరోపణలను తిప్పికొట్టిన మున్సిపల్ కౌన్సిలర్లు
🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో...
By Chunarkar Jagadeesh 2026-08-11 11:52:23 0 193
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు...
By Sidhu Maroju 2025-07-10 12:07:14 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com