వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం

0
506

వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం

సంక్రాంతి పండుగ వేళ సుమారు వెయ్యి కోట్లకు పైగా ప్రజల సొమ్మును కొల్లగొట్టిన ఒక భారీ ముఠాను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేయడమే కాక, 4,500 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.240 కోట్లను ఫ్రీజ్ చేశారు. ముంబైకి చెందిన ప్రేమ్ తనేజా ఈ నెట్‌వర్క్‌కు మాస్టర్‌మైండ్ కాగా, దుబాయ్‌లో ఉంటూ కార్యకలాపాలు నిర్వహించేవాడు. 'Swamiji.com', 'Neo System App' వంటి అప్లికేషన్ల ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేసేవారు. అక్షయ నగర్‌కు చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మెగా స్కామ్ బయటపడింది.

Search
Categories
Read More
Andhra Pradesh
రేపు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం.
AP: గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జనవరి 25న మధ్యాహ్నం టీడీపీ పార్లమెంటరీ పార్టీ...
By Pagadala Venkateswar 2026-01-24 06:27:36 0 222
Andhra Pradesh
మదనపల్లి: ప్రభుత్వ ప్రణాళికలకు జనగణనే ప్రాతిపదిక: కలెక్టర్.
ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు ఖచ్చితమైన జనగణన గణాంకాలే బలమైన పునాది అని...
By Pagadala Venkateswar 2026-02-28 06:28:14 0 166
Telangana
కొత్త బస్తీలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బిఅర్ఎస్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నేడు కొత్తబస్తీ...
By Sidhu Maroju 2026-03-04 12:55:55 0 206
SURAKSHA
: వరదల్లో AP పోలీస్ - ప్రాణాలు కాపాడే ఫ్రంట్‌లైన్ హీరోలు
: వరదలు, తుఫానుల సమయంలో AP పోలీస్ ముందు వరుసలో నిలుస్తుంది. NDRF, రెవెన్యూ సిబ్బందితో కలిసి...
By Kalaga Sailaja 2026-07-01 09:14:19 0 150
Telangana
బండి సంజయ్ ఔట్.. ఈటల, అర్వింద్‌లకు చోటు?
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బండి సంజయ్‌ను తొలగించి ఈటల, అర్వింద్‌లకు ఛాన్స్...
By Ponnala Srinivasrao 2026-05-24 02:51:17 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com