డ్రగ్స్కు కు నో చెప్పేలా పిల్లలను తీర్చి ఇద్దాలి సిఐ
Posted 2026-01-15 07:49:03
0
224
నిమ్మనపల్లె సీఐ రవినాయక్ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం రెడ్డివారిపల్లిలో పోలీసులు, శక్తి టీమ్ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ రవినాయక్ మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని గంటలోపే ఆసుపత్రికి చేర్చితే ప్రభుత్వం నుంచి రూ. 25 వేల ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రత, పిల్లల భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
షాకింగ్... ఆన్‌లైన్‌లో చిరంజీవి కొత్త సినిమా HD ప్రింట్
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో విడుదలైన ‘మన శంకరవరప్రసాద్...
సింగిరిగుంటలో వైభవంగా శ్రీ విజయ వినాయకస్వామి కళ్యాణోత్సవం
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో వెలసిన శ్రీ విజయ వినాయకస్వామి...
గుడిమెట్లలో ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
భక్తిశ్రద్ధలతో పాతపాటి అంకమ్మ, నీలగిరి అంకమ్మ, గంగమ్మ, కాటమరాజు విగ్రహాల...
⚠️ హెచ్చరిక: పాత మొబైల్స్ ఇస్తున్నారా? జాగ్రత్త! ⚠️
గ్రామస్తులారా అప్రమత్తంగా ఉండండి!
ఇటీవల మన ఊళ్లలోని వీధుల్లోకి కొందరు అనుమానాస్పద వ్యక్తులు...
పోలీసునని నమ్మించి కారు కజేసిన యువకుడు
BHARAT AAWAZ న్యూస్
పోలీసునని నమ్మించి కారు కాజేసిన యువకుడు
కళ్యాణదుర్గం, తాను...