మదనపల్లి లో పేకాట నలుగురు అరెస్ట్

0
196

మదనపల్లి మండలంలోని బెంగళూరు రోడ్డు, చీకిల బైలు ప్రాంతంలో పేకాట ఆడుతున్న నలుగురు జూదగాళ్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున జూదం జరుగుతోందన్న సమాచారం అందడంతో ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి, వారి వద్ద నుంచి రూ. 1, 600 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
రైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న...
By Sidhu Maroju 2025-09-20 10:53:29 0 334
Telangana
ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి సీఐటీయు ఆధ్వర్యంలో వినతి
మంచిర్యాల జిల్లా : తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన...
By Avunoori Mahesh 2026-08-17 12:36:33 0 139
Andhra Pradesh
మేనల్లుడి పార్టీ మార్పుపై బొత్స స్పందన
మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ మారడంపై వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ...
By Boiena Rajesh 2026-09-09 12:14:01 0 148
Andhra Pradesh
A P in tirupathi royal Enfield project
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో...
By G k Nookala 2026-05-18 17:24:46 0 238
Telangana
రాజకీయాలకు విరామం - కుటుంబంతో పండగ సంబరం.|
హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్...
By Sidhu Maroju 2026-01-15 14:28:14 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com