ఉత్తరాంధ్రలో జోరుగా సంక్రాంతి సంబరాలు

0
637

ఈ రోజు సంక్రాంతి  పండుగ లో విశాఖ పట్నం .శ్రీకాకుళం.విజయ నగరం ఉమ్మడి జిల్లాలలో సంక్రాంతి  సంబరం చాలా అనందముతో .భక్తి శ్రద్ధ లతో ఇళ్ళ ముందు ముగ్గులు తో అలంకారణ . పిండి వంటలు . నూతన వ స్రాలు. బంగారు ఆభరణములు ధరించుకొని . ఒకరి నొకరు శుభాలు తెలియ జేసుకొని నూతన ఒరవడి తో పండుగ జరుపు కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు. మరియు ప్రైవేట్ ఉద్యో గులు. వలస దారులు ముందే వారి వారి వూ ర్లకు చేరుకొని సుఖ సంతోషాల తో గడుపుతూ న్నారు. ఎక్కడ చూసినా  సంవత్సరం అంతా. తాను కుటుంబం కాయ కష్టం చేసి ఒడ్డు కు చేరిన ధాన్యం. సిరి సంపదలు. తో పండుగ చేసు కొంటున్నారు . అలాగే కుటుంబంలో ఏటువంటి అడ్డంకులు.లేకుండా అందరు చీకటి నుండి వెలుగు లోనికి వచ్చి సంబరాలతో కాంతిని నింపి. వివిధ దాన ధర్మాలు చేసి . కష్టం నుండి సుఖం పొందే రోజు మకర సంక్రాంతి అనే ఉద్దేశంతో కోలా టలు. చెక్కల భజనలు. జాన పద గేయాలు. కళా రూపాలు. పాటలు. నృత్యం లు. సంగీత వాయిద్యాలతో. పిల్లన గ్రొవి లతో. నాటకాలు. హరి కథ లతో ఈ జిల్లాల లోని ప్రజలు సంతో సంగా పండుగ చేసు కొంటున్నారు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
22A రద్దుకై భూ భారతిపై ఇందిరా పార్క్ వద్ద బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిజెపి...
By Sadaq Sadaq 2026-09-05 14:36:05 0 120
Andhra Pradesh
బుల్లెట్ 350పై చంద్రబాబు సవారీ... ఫొటోలు ఇవిగో!.
  బుల్లెట్ 350పై చంద్రబాబు సవారీ... ఫొటోలు ఇవిగో! Andhra Chandrababu Naidu Rides Royal...
By Pagadala Venkateswar 2026-05-19 05:28:38 0 119
SURAKSHA
Shri Ratan Lal Dangi, IPS: A Symbol of Courage and Leadership
A distinguished 2005-batch IPS officer of the Madhya Pradesh cadre, admired for his firm...
By Kalaga Sailaja 2026-07-23 14:45:45 0 174
Andhra Pradesh
కంటతడి పెట్టిన పుంగనూరు మాజీ ఇన్‌చార్జ్ చల్లా బాబు కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ మార్పుపై మాజీ ఇంచార్జ్ చల్లా బాబు స్పందించారు. 40...
By Kothuru Murali 2026-08-30 15:42:15 0 105
Telangana
రెండు బైకలు డికొన్నాయి
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
By Gandla Vaijanath 2026-06-04 07:31:03 0 275
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com