ఏపీకి లక్ష కోట్లకుపైగా ప్రాజెక్టులు – కేంద్రం సంక్రాంతి కానుక

0
245

దేశంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ ప్రాజెక్టుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన ఆర్థిక సంవత్సరం 2026– 28 రోడ్‌మ్యాప్ ప్రకారం, దేశవ్యాప్తంగా రూ. 17 లక్షల కోట్ల విలువైన 852 ప్రాజెక్టులను చేపట్టనుండగా, అందులో ఏపీ ఏకంగా రూ. 1.16 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మౌలిక సదుపాయాల వృద్ధిలో రాష్ట్రం చూపిస్తున్న చొరవకు ఈ గణాంకాలే నిదర్శనం.

Search
Categories
Read More
Telangana
ఏజెన్సీ మారుమూల ప్రాంతం నుండి మెరిసిన విద్యా కుసుమాలు
మహబూబాబాద్,ఏప్రిల్ 29: కొత్తగూడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొగుళ్లపల్లి నుండి మండల...
By Bheeshman King 2026-04-29 12:16:03 0 1K
BMA
Modular Journalism: Structuring the Solutions Story
To answer specific audience questions efficiently, newsrooms are integrating the pillars of...
By JoinBMA 2026-08-22 04:21:36 0 246
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు తగ్గుముఖం.
మదనపల్లి టమోటా మార్కెట్‌లో ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఆదివారం 1,630 మెట్రిక్ టన్నుల టమోటా...
By Pagadala Venkateswar 2026-06-29 08:05:47 0 91
SURAKSHA
Swati Lakra IPS: The Face of Women-Centric Policing
 The Architect of Safer Spaces: How IPS Swati Lakra Redefined Policing Through Empathy...
By Kalaga Sailaja 2026-07-08 12:43:28 0 177
Telangana
ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. బండి సంజయ్
బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‎ ‎“ధర్మ...
By Ponnala Srinivasrao 2026-05-23 02:17:07 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com