భవన కార్మికుల నిరసన

0
234

భవన నిర్మాణ కార్మిక సంఘం బోర్డు నిధులను 20 కోట్ల రూపాయలను ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడానికి కార్మిక శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా పత్రికలు వచ్చింది దాని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయమని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు తాడేపల్లి సుందరయ్య నగర్ లోని భక్తులు రాజ్ భవనం సెంటర్లో పవన్ నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సిహెచ్ బుజ్జి ఈ కార్యక్రమంలో బిల్డింగ్ రంగం జిల్లా అధ్యక్షుడు నారాయణ నాగేశ్వరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల నిధులను నిర్మాణ కార్మికులకే ఖర్చు పెట్టాలని బిల్డింగు నిర్మాణ కార్మికుల యొక్క అవసరాలకు వెల్ఫేర్ బోర్డు నిధులను ఉపయోగించకుండా ఇతర అవసరాలకు వాడుకోవడం సరైనది కాదని ఆయన అన్నారు తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ నిర్మాణ కార్మికులు ప్రమాదంలో జరిగినప్పుడు అనేక క్రైమ్ లో పెండింగ్లో ఉన్న ఇప్పటివరకు కూడా క్లైములు పరిష్కరించడం ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే భవన్ నిర్మాణం కార్మికుల నిధులను భవన నిర్మాణ కార్మికులకే ఖర్చు పెట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వేముల దుర్గారావు చంద్రశేఖరు సిహెచ్ భుజంగరావు ఫణీంద్ర సుధాకర్ బి రామారావు ఈ వెంకటేశ్వరరావు ఈ శివ నాని సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డ సంఘటన మంగళవారం రాత్రి చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల...
By Kothuru Murali 2026-02-04 03:41:10 0 192
Telangana
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హైకోర్టులో పిటిషన్.|
● వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధమని ఆరోపణ. ● విచారణ ఆగస్టు 11కు వాయిదా. హైదరాబాద్, జులై 20 :...
By Sidhu Maroju 2026-07-20 17:34:15 0 200
Telangana
నిజామాబాద్ :తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
తేదీ: 02.06.2026 నిజామాబాద్:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా BRS పార్టీ జిల్లా కార్యాలయంలో...
By Sadaq Sadaq 2026-06-02 08:03:19 0 245
Andhra Pradesh
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకచీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్...
By Vadlamudi NagaVenkat 2026-03-09 09:48:16 0 805
Telangana
హన్మాజిపేట పాఠశాలలో పరీక్ష ఫలితల్లో విద్యార్థినిల ప్రతిభ
వేములవాడ రూరల్: మండలం హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు విద్యా ఫలితాల్లో తమ సత్తా...
By Kodam Prasad 2026-04-23 15:55:09 0 350
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com