ఎమ్మెల్యే సుజనా చౌదరి గో సేవ

0
245

ఎమ్మెల్యే సుజనా చౌదరి గోసేవ..                                

 

 

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గుంటూరు జిల్లాలోని పెద వడ్లపూడి లోని గోశాల ను సందర్శించారు. బిజెపి నాయకుడు పాతూరి నాగభూషణం కి చెందిన గోశాల లో సుజనా చౌదరి గోమాతలకు ఆహారం పెట్టారు.. అదే విధంగా గోవులకు పూజ నీర్వహించారు.. వివిధ రకాల కూరగాయలు, పండ్లు, చిరు ధాన్యాలు సుజనా చౌదరి ఆవులకు ఆహారంగా అందించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులను పూజించడం మాహా పుణ్య కార్యంగా తీసుకోవాలన్నారు.. గోసేవ చేయడం గోవిందుడు సేవగా భావించాలన్నారు.. గోవుకు సంబంధించిన ఉత్పత్తులన్నీ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యానిస్తాయని తెలిపారు.. ఇన్ని ఆవుల కు పోషణ ఇస్తూ పాతూరి నాగభూషణం మానవత్వం చాటుకుంటున్నారని కొనియాడారు.. కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, , బీజేపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు.
ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని...
By Pagadala Venkateswar 2026-04-05 11:13:23 0 230
Gujarat
Gujarat Strengthens Women Empowerment Initiatives 2026
Gujarat continues to advance women’s empowerment through initiatives focused on education,...
By Fathima Safa 2026-07-06 07:19:24 0 237
West Bengal
Kolkata Metro suspends services in Howrah Maidan-Esplanade stretch today | Here's why
Kolkata Metro Suspends Howrah Maidan–Esplanade Services for Urgent Maintenance; Purple Line...
By BMA ADMIN 2025-05-19 18:16:22 0 2K
Telangana
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన డిప్యూటీ సీ.ఎం. బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీ గణేష్
మల్కాజ్ గిరి/ బోయిన్ పల్లి   బోయిన్ పల్లి లోని NIEPID (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది...
By Sidhu Maroju 2025-07-29 12:32:16 0 930
SURAKSHA
Shri Sandeep Kumar Sultania IAS: Inspiring Governance
Shri Sandeep Kumar Sultania, IAS: Driving Telangana's Growth Through Visionary Governance A...
By Lokeshwari Panthadi 2026-07-08 13:24:50 0 272
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com