షాకింగ్... ఆన్‌లైన్‌లో చిరంజీవి కొత్త సినిమా HD ప్రింట్

0
226

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి పైరసీ సెగ తగిలింది. సినిమా థియేటర్‌లో విడుదలైన 24 గంటల్లోనే ఆన్‌లైన్‌లో HD ప్రింట్ విడుదలైంది. ఈ పైరసీ వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ఆదివాసీల దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే సాజన్ భాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా:-మదనపల్లె   ఆదివాసీల దినోత్సవంలో ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ  ...
By Pagadala Venkateswar 2026-08-09 14:28:24 0 110
Telangana
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(95) కన్నుమూత
చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన షావుకారు జానకి వృద్ధాప్య...
By Bheeshman King 2026-08-21 12:05:30 0 525
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విపత్తు నిర్వహణ ముందస్తు చర్యలు: సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్ ఆదేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-05 16:43:41 0 274
Telangana
దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయట పెట్టండి.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నాకు, సీఎం కి మధ్య గ్యాప్ లేదు..సీఎం నేను రోజూ ఫోన్లో మాట్లాడుకుంటాం  ‎మేం...
By Ponnala Srinivasrao 2026-08-07 02:02:03 0 145
Telangana
హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు...
By Sidhu Maroju 2026-03-03 13:56:18 0 249
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com