షాకింగ్... ఆన్‌లైన్‌లో చిరంజీవి కొత్త సినిమా HD ప్రింట్
Posted 2026-01-13 07:27:12
0
227
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి పైరసీ సెగ తగిలింది. సినిమా థియేటర్‌లో విడుదలైన 24 గంటల్లోనే ఆన్‌లైన్‌లో HD ప్రింట్ విడుదలైంది. ఈ పైరసీ వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి...
కోడి పందాలు జూదం నిషేధిత ఆటలపై కఠిన చర్యలు
*కోడి పందాలు, జూదం, నిషేధిత ఆటలపై కఠిన చర్యలు*
*నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు...
Lakshadweep’s Healthcare Struggle: Urgent Air Evacuations
The remote archipelago of Lakshadweep continues to face significant healthcare infrastructure...
Following the Money: Citizens Audit Political Funds
Investigating massive political funding dumps requires vast manpower. To decode thousands of...