యువతకు దిక్సూచి స్వామి వివేకానంద ప్రస్థానం . |

0
278

 

 హైదరాబాద్ : భారత్ అవాజ్.

 నేడు స్వామి వివేకానంద 163 వ జయంతి.

🇮🇳 జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు ✊

 

ఆఖండ భారతదేశపు సంస్కృతి, సాంప్రదాయం, ఆధ్యాత్మిక మహోన్నతత్వాన్ని ప్రపంచ వేదికపై గర్వంగా ప్రతిధ్వనింపజేసిన గొప్ప యోగి, మహా త్యాగశీలి స్వామి వివేకానంద .

 

తన సంపూర్ణ జీవితాన్ని దేశ హితం కోసం, ధర్మ పరిరక్షణ కోసం, యువత జాగరణ కోసం అంకితం చేసిన మహానుభావుడు.

 

“లేచి నిలబడండి – లక్ష్యం చేరేవరకు ఆగవద్దు” అనే ఆయన బోధ నేటికీ, రేపటికీ యువతకు మార్గదర్శక దీపంలా వెలుగుతోంది.

 

భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన ఆలోచనలు, ఆదర్శాలు యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావాన్ని ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటాయి.

 

ఈ పవిత్ర సందర్భంలో ఆ మహానీయుని స్మరిస్తూ ఆయన ఆశయాలను మన జీవితాల్లో అమలు చేయడమే మనమిచ్చే నిజమైన నివాళి. 

ఆయన పిలుపు ఒక నిరంతర చైతన్యం.. ఆయన బాట ఒక అజేయ ప్రయాణం.

 వివేకానందుని ..కలల భారం మన చేతుల్లోనే.

జయహో స్వామి వివేకానంద!

జయహో భారత యువశక్తి! ✨🇮🇳

Sidhumaroju ✍️

Search
Categories
Read More
Telangana
ఖమ్మం: బోధన విస్మరించి.. వ్యాపారాల్లో నిమగ్నం!
ఖమ్మం జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విద్యార్థులకు...
By Krishna Balina 2026-03-06 22:50:22 0 470
Andhra Pradesh
నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి.
అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. చుట్టుగుంట...
By John Baji 2025-12-31 11:15:06 0 230
Andhra Pradesh
ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు మూడేళ్ల జైలు శిక్ష.
మదనపల్లెలో 2018లో జరిగిన ట్రాక్టర్ బోల్తా ఘటనలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్...
By Pagadala Venkateswar 2026-04-25 04:41:08 0 133
Andhra Pradesh
భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను తీవ్రంగా తప్పుబట్టిన భారత్..
భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను తీవ్రంగా తప్పుబట్టిన భారత్.. *భారత్ ఆవాజ్ న్యూస్. వాణిజ్య...
By Chennaiah Kati 2026-06-11 08:12:34 0 138
Andhra Pradesh
పుంగనూరులో టిటిడి ఆధ్వర్యంలో వైభవంగా గరుడ సేవ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి...
By Kothuru Murali 2026-01-05 13:17:22 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com