పుంగనూరు: మంత్రిని కలిసిన చిన్నారాయల్
Posted 2026-01-12 08:31:45
0
192
జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను సోమవారం పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిన్న రాయల్, రాష్ట్ర హస్త కలల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిన్నారాయల్ మంత్రికి పుంగనూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. మంత్రి త్వరలో పుంగనూరు నియోజకవర్గ పర్యటనకు వస్తారని చిన్నారాయల్ తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pradhan's Exit .... What's Next.?
Hyderabad, July 25: The resignation of Union Education Minister Dharmendra Pradhan has emerged as...
AP SSC Hall Tickets: ఏపీలో టెన్త్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్.. ఇక పరీక్షా కేంద్రం వెతకడం ఈజీ!
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సులభంగా పరీక్షా కేంద్రం గుర్తింపు
విద్యార్థుల ఇబ్బందుల నివారణకు...
Nalin Prabhat, IPS: A Symbol of Courage and Leadership
India's Decorated Police Leader Strengthening Security, Counter-Terrorism, and Public Safety in...
Wednesday UP Police: Empowering Women With Strength
On Wednesday, UP police officers ran women empowerment programs statewide. Self-defense and...
Jagan Mohan Reddy: జగన్ గుంటూరు పర్యటన... పలువురు నేతలపై కేసులు నమోదు.
గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్
జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు నిర్వహించిన...