పుంగనూరు: మంత్రిని కలిసిన చిన్నారాయల్

0
191

జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను సోమవారం పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిన్న రాయల్, రాష్ట్ర హస్త కలల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిన్నారాయల్ మంత్రికి పుంగనూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. మంత్రి త్వరలో పుంగనూరు నియోజకవర్గ పర్యటనకు వస్తారని చిన్నారాయల్ తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ఇంటి వివాదంలో వ్యక్తిపై కర్రలతో దాడి.
మదనపల్లె పట్టణంలోని రాజారెడ్డి కాలనీలో మంగళవారం సాయంత్రం ఇంటి ఖాళీ విషయంపై తలెత్తిన వివాదం...
By Pagadala Venkateswar 2026-02-11 05:52:06 0 191
SURAKSHA
Rakesh Singh: Driving Karnataka's Administrative Excellence
A distinguished 1989-batch IAS officer of the Karnataka Cadre, serving as Additional Chief...
By Lokeshwari Panthadi 2026-07-24 10:44:50 0 167
Andhra Pradesh
తూ.గో జిల్లాలో పులి సంచారం కలకలం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
తూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర...
By Ratna Sekhar 2026-03-08 17:41:50 0 1K
Bharat Aawaz
అంతర్జాతీయ వేదికలపై భారత మీడియా స్వేచ్ఛ సవాల్
ఇటీవలి నార్డిక్ దేశాల పర్యటనలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించినప్పటికీ, నార్వే ప్రెస్...
By Hazu MD. 2026-05-20 08:43:14 0 465
Andhra Pradesh
పుంగనూరు:రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ
పుంగనూరు ఏడి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్లు, గొర్రులు, కోత...
By Kothuru Murali 2026-05-08 14:16:07 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com