అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు.

0
204

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు. న్యూ జె టౌన్, ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జంక్షన్, యుఎన్ఆర్ సర్కిల్, కనుమలో గంగమ్మ ఆలయ సమీపంలోని టోల్ ప్లేజా వద్ద, లక్కుంట మలుపు, సుగాలి మిట్ట డౌన్, పూజగానిపల్లి ప్రాంతాలు ప్రమాదకరమైన ప్రదేశాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాలలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
టమోటా మార్కెట్లలో అక్రమాలకు చెక్.. జేసీ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లాలో టమోటా మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు...
By Pagadala Venkateswar 2026-04-27 05:39:25 0 120
Telangana
​భద్రాచలం డిఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐ.హెచ్.ఆర్ ప్రతినిధి
భద్రాచలం, మే 06: భద్రాచలం సబ్ డివిజన్ నూతన పోలీస్ డివిజనల్ ఆఫీసర్ (డిఎస్పీ)గా బాధ్యతలు...
By Lakavath Kiran 2026-05-06 08:31:00 0 365
Telangana
క్రికెట్ చూస్తుంటే.. ఈ యాడ్స్ అవసరమా?
"చిన్నారులు చూస్తున్న సమయంలో అడల్ట్ యాడ్స్‌పై ఎంపీ కీర్తి ఆజాద్ అభ్యంతరం" హైదరాబాద్, జూలై...
By Sidhu Maroju 2026-07-05 11:57:28 0 176
Andhra Pradesh
అసత్య ఆరోపణలుపై స్పందించిన జనసేన నేత మహేష్.
తనపై వస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆదివారం స్పందించారు. రాజకీయ...
By Pagadala Venkateswar 2026-03-15 12:19:47 0 193
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు జనసేన, టీడీపీ నాయకుల భాగస్వామ్యం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా రామలయాల్లో విశేష పూజలు జరిగాయి. దోభి...
By Kothuru Murali 2026-03-28 05:59:42 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com