నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పాలి : కర్నూలు జిల్లా పోలీసులు
Posted 2026-01-11 09:24:55
0
216
కర్నూలు : కర్నూలు సిటీ :
కర్నూలు జిల్లా...
* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.
* చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఒక ప్రకటనలో సూచించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
UP Goes Hybrid: New 2-Day Work-from-Home Policy Unveiled
In a landmark move to foster energy conservation and modern work culture, CM Yogi Adityanath has...
Articles of Association: Rules That Govern Your Company
The Articles of Association (AOA) is a legal document that defines the internal rules and...
మదనపల్లి: దళితుల సబ్ ప్లాన్ నిధులు అందించాలి.
దళిత పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, దళితుల సబ్ ప్లాన్ నిధులను యథావిధిగా దళితులకే...
ఇంటింటికీ ఓటరు ఫారాలు.!
'ప్రతి అర్హుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం: శాంతి శ్రీనివాస్ రెడ్డి"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
చనిపోయినా.. మరో ఇద్దరికి చూపు అయ్యాడు
తాను మరణించినా అతని కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. రాజాం లచ్చయ్య పేటకు చెందిన అల్లాడ...