దేశాన్ని ప్రేమించే వాళ్ళు డ్రగ్స్ ను ముట్టుకోరు ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్

0
213

🇮🇳🇮🇳🇮🇳 *దేశాన్ని ప్రేమించే వాళ్లు డ్రగ్స్‌ను ముట్టుకోరు* – ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్.

 

📅 *తేది*: 10–01–2026

📍*స్థలం*: సిబార్ డెంటల్ కాలేజ్, తక్కెళ్లపాడు.

 

🔹 ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్* హాజరు.

🔹 కొత్తగా చేరిన విద్యార్థులకు అభినందనలు – మంచి డాక్టర్లుగా ఎదగాలని ఆకాంక్ష

🔹 విద్య ఉద్యోగం కోసం మాత్రమే కాదు – సమాజ సేవ కోసం కూడా కావాలి

🔹 క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుత ప్రవర్తన అత్యవసరం.

🔹 తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి.

 

🚫 *డ్రగ్స్ & మాదకద్రవ్యాలపై హెచ్చరిక*

 

🔸 డ్రగ్స్ వ్యక్తిగత విషయం కాదు – దేశ భద్రతకు ముప్పు.

🔸 గోల్డెన్ క్రెసెంట్ & గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల నుంచి భారత్‌లోకి డ్రగ్స్ ప్రవేశం.

🔸 డ్రగ్స్ కొనుగోలు = ఉగ్రవాదానికి పరోక్ష ఆర్థిక సహాయం.

🔸 NDPS చట్టం ప్రకారం 10–20 సంవత్సరాలు జైలు + భారీ జరిమానాలు.

🔸 ఒకసారి అలవాటు అయితే భవిష్యత్తు నాశనం.

 

💻 *సైబర్ నేరాలపై అవగాహన*

 

🔸 దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ క్రైమ్స్.

🔸 “డిజిటల్ అరెస్ట్”, “సీబీఐ కాల్” వంటి మోసాలకు గురికాకండి.

🔸మీ పెద్దవారికి అవగాహన కల్పించండి.

🔸 ప్రకాశం జిల్లా అద్దంకిలో రూ.1.15 కోట్లు మోసం ఉదాహరణ

🔸 సందేహాస్పద కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

🔸 సోషల్ మీడియాలో చాటింగ్/వీడియోల వల్ల బ్లాక్‌మెయిల్‌కు గురయ్యే ప్రమాదం

🔸 ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తప్పవు.

 

🎯 *యువతకు సూచనలు*

 

🔸 స్ట్రెస్‌కు లోనవ్వకుండా లక్ష్యాలపై దృష్టి.

🔸 క్రీడలు, యోగా, ధ్యానం – సానుకూల మార్గాలు.

🔸 స్నేహితుల ఒత్తిడికి లోనుకాకండి.

🔸 సమస్యలు ఉంటే తల్లిదండ్రులు – టీచర్లు – కౌన్సిలర్లతో మాట్లాడండి.

 

🏫 *భవిష్యత్ కార్యక్రమాలు*

 

🔸 డ్రగ్స్, సైబర్ అవగాహన మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక సిలబస్.

🔸 రాష్ట్రవ్యాప్తంగా వందమంది విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు.

 

🔚 *చివరగా – బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి దేశానికి గర్వకారణం కావాలని ఆకాంక్ష*

 

                🦅*ఈగల్ ఆంధ్రప్రదేశ్*🦅

Search
Categories
Read More
Haryana
Tragic Death of 4-Year-Old in Ambala Borewell Accident
In a heartbreaking turn of events, four-year-old Nirvair Singh tragically lost his life after...
By Lokeshwari Panthadi 2026-07-01 09:07:37 0 118
Telangana
షార్ట్ సర్క్యూట్ లో ఇల్లు ధ్వంసం... దుగ్గండి మండలంలో
దుగ్గొండి: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం భారత్ అవాజ్ న్యూస్: 22 జూన్ రోజున వరంగల్ జిల్లా...
By Gujile Ramu 2026-06-22 06:37:38 0 222
Andhra Pradesh
వికసిత్ భారత్ లక్ష్యంగా వి.బి.జి రామ్ చట్టం–2025 పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్లజిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన వి.బి.జి రామ్ చట్టం–2025 కు...
By Gadiyapudi Narendra 2026-03-02 13:39:09 0 326
Andhra Pradesh
17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించిన ప్రజలు
చీరాల: చీరాల 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో తమ వార్డు ఎంతగానో...
By Gadiyapudi Narendra 2026-03-17 06:45:53 0 955
Bharat Aawaz
🛡️ Even a Suspect Has Rights – Bombay High Court Upholds Constitutional Protection
In a landmark move that reinforces the spirit of the Indian Constitution, the Bombay High...
By Citizen Rights Council 2025-07-16 12:46:56 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com