చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో ఈరోజు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది
Posted 2026-01-09 15:57:39
0
510
చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన
భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో ఈరోజు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది.
చీరాల: చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన
భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో ఈరోజు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది.
ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా నేషనల్ కౌన్సిల్ మెంబర్ మువ్వల వెంకటరమణ రావు మరియు జిల్లా కన్వీనర్ బండారుపల్లి హేమంత్ కుమార్ జిల్లా ఉప అధ్యక్షులు మెడికొండ భరణి రావు ,బాపట్ల బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్ల శ్రీ వెంకటేశ్వరరావు,గౌరవ భక్తుని జయశంకర్ రావు,
పట్టణ ఉపాధ్యక్షులు అవ్వారు హను ప్రసాద్ ,
ఎస్సీ మూర్ఛ రాష్ట్ర నాయకులు కాకుమాను సుబ్బారావు, ఏ యంసి డైరెక్టర్ నాసిక శైలజ ,గోలపోలు కాళిక, డాక్టర్ తాడివలస దేవరాజు,బాంబే సురేష్,
పేర్ల బ్రహ్మయ్య ,గోలి సాయి రామ్,
మండల బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ వైస్నవ్ ,
శ్రీరామ్ రమేష్ అరిజిల్లి కుమార్, చిప్పల శ్రీను
మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: మదనపల్లె తట్టివారిపల్లి జంక్షన్‌లో తాలూకా ఎస్సై రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని తట్టివారిపల్లి జంక్షన్ వద్ద తాలూకా ఎస్సై...
ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు పార్టీలు సన్నద్ధం
*"ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు*
*పార్టీలు సన్నద్ధం"*
అమరావతి:
* ఏపీలో స్థానిక...
రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన ఈశ్వరీ భాయి 107వ జయంతి వేడుకలు.|
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, మరియు ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్...
సాలేగూడ మౌలిక వసతులపై ప్రజాప్రతినిధుల ముందడుగు
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: గ్రామీణ ప్రాంతాల...
టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు
టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి...