చెడిపోయిన ప్రైవేటు స్కూల్ బస్సు నెట్టిన విద్యార్థులు విద్యార్థులు

0
202

పుంగనూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ మరమ్మతులకు గురై పుంగమ్మ చెరువు కట్టపై నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు వ్యాన్ నుంచి దిగి దానిని నెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్కూల్ వ్యాన్ల ఫిట్‌నెస్‌ను అధికారులు సరిగ్గా తనిఖీ చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
యాచకురాలుగా మారిన - సేవకురాలి దీనగాత.|
సికింద్రాబాద్ :  ప్రముఖ దేవాలయంలో 16ఏళ్ల పాటు పని చేసిన ఒక మహిళ అదే దేవాలయం ముందు...
By Sidhu Maroju 2025-11-20 09:08:40 0 248
Telangana
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ...
By Sidhu Maroju 2025-12-17 15:02:46 0 286
Andhra Pradesh
రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుములు
*రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుమోలు...*  ************************...
By Rajini Kumari 2025-12-22 11:21:19 0 250
Telangana
High court zone in rajendranagar
రాజేంద్రనగర్‌లో తెలంగాణ కొత్త హైకోర్టు జోన్-II భవన సముదాయాలకు శంకుస్థాపనలో సుప్రీంకోర్టు...
By G k Nookala 2026-04-05 06:12:41 0 246
SURAKSHA
Smt. Shruti Arora: A Young IPS Officer Leading with Courage
A 2018-batch AGMUT cadre IPS officer, Smt. Shruti Arora has earned recognition for her...
By Kalaga Sailaja 2026-07-27 11:53:09 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com