పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్
Posted 2026-01-07 12:48:45
0
241
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రికార్డులను పరిశీలించి, అధికారులకు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మేలుపట్లలో చౌక దుకాణాన్ని తనిఖీ చేసి, లబ్ధిదారులకు సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డీలర్లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాము, ఆర్ఐ ఫణికుమార్, సిబ్బంది పాల్గొన్నారు# తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఊర కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు.
శనివారం నిమ్మనపల్లి మండలంలోని గుండ్లబురుజు గ్రామంలో ఊర కుక్క దాడిలో కుందన్ (7) అనే బాలుడు...
బాల కార్మికుల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం: డీఈవో.
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదనపల్లెలో ఫోర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో...
మదనపల్లె: ₹92 లక్షల సైబర్ కేసును ఛేదించిన పోలీసులు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది ఓ న్యాయవాదిని మోసం చేసి రూ.92 లక్షలు...
The Right to Opt-Out: Reforming Verification Workflow
A major factor in newsroom trauma is the lack of control. Office staff often have graphic...
రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ విజయానికి ఏర్పాట్లు పరిశీలిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబు గారు
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల...