రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ విజయానికి ఏర్పాట్లు పరిశీలిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబు గారు
Posted 2026-06-17 11:29:40
0
132
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల విజయోత్సవ సభను రేపు 18 6 2026 గురువారం ఉదయం 10:30 గంటలకు మదనపల్లె ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే సభను ఘనంగా నిర్వహించేందుకు రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు పార్టీ నాయకులతో కలిసి సభ ప్రాంగణాన్ని పరిశీలించారు సభకు హాజరయ్యే నాయకులు కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు అనే లక్ష్యంతో వేదిక పార్కింగ్ పూర్తిగా ఏర్పాట్లు భద్రతా చర్యలు మరియు ఇతర ఏర్పాట్లను సమగ్రంగా సమీక్ష నిర్వహించారు ప్రజా సంక్షేమం అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వాన్ని నిబద్ధతను ప్రతిబింబించే ఈ విజయోత్సవసభ విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేస్తున్నాయి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
Ad Revenue Flight: Local News Starved by Digital Shift
Small and mid-sized regional newspapers are facing imminent financial collapse as local...
Narayan Konwar, IAS: A Pillar of Assam's Governance
The Journey Begins
"Effective governance is built on integrity, accountability, and the...
Merin Joseph IPS: Inspiring Excellence in Modern Policing
Merin Joseph, IPS – A Symbol of Courage, Compassion, and Leadership
The...
In A P Guntur Lalitha avs hospital
[03/06, 1:30 pm] null: గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా...