బాల కార్మికుల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం: డీఈవో.

0
106

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదనపల్లెలో ఫోర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఆర్‌టీఈ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 9, 500 మంది విద్యార్థులను చేర్పించి లక్ష్యాన్ని 104 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. వలస కుటుంబాల పిల్లలను బడిలో చేర్పించాలన్నారు.

Search
Categories
Read More
Telangana
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు: రామగుండం సిపి
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రామగుండం సిపి అంబర్...
By Bonagiri RaviShankar 2026-09-16 01:16:11 0 86
SURAKSHA
ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణదాతలు
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవాళిని ఆదుకునే నిజమైన హీరోలు మన "ప్రాణదాతలు". వరదలు,...
By Kalaga Sailaja 2026-06-26 09:45:30 0 76
Telangana
మంచిర్యాల బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు : ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం మంచిర్యాల బస్టాండ్‌ను సుమారు రూ.20 కోట్లతో...
By KalyanKumar Katakam 2026-09-19 12:46:55 0 28
Andhra Pradesh
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చైన్ స్నాచింగ్ వేషాలు: రూ. 40 లక్షల రికవరీ.
విలాసాలకు అలవాటుపడి దొంగతనాలు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోరకూటి రాజేష్‌ను అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-03-03 08:08:43 0 186
SURAKSHA
Empowering Arunachal Police: Quality Housing & Modern Living
The establishment of the Arunachal Pradesh Police Housing & Welfare Corporation Limited...
By Lokeshwari Panthadi 2026-07-04 09:01:28 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com