కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడితే చర్యలు : కమిషనర్

0
188

కర్నూలు : కర్నూలు జిల్లా 

కార్పొరేషన్ ఆదాయానికి గండి పడితే సహించను

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కి రావాల్సిన ఆదాయానికి గండి పడేలా వ్యవహరిస్తే సహించబోమని, కఠిన చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. బుధవారం ఆయన రెవెన్యూ విభాగ సిబ్బందితో మున్సిపల్ దుకాణాల అద్దెలు, పన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. టైటిల్ ట్రాన్స్ఫర్, పన్ను విధింపు సమయంలో అవకతవకలను ఉపేక్షించబోమని, మున్సిపల్ షాపుల గుడ్‌విల్, అద్దె వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఆర్‌ఓలు జునైద్, స్వర్ణలత, వాజిద్, ఆర్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
Heavy Rains Disrupt Mumbai Business Operations
Heavy rainfall and an India Meteorological Department (IMD) orange alert have disrupted...
By Navya Sree 2026-06-30 06:54:54 0 98
Business & Finance
Working Capital Can Make or Break Your Business
Working capital is the lifeblood of every business, ensuring smooth day-to-day operations by...
By Navya Sree 2026-07-10 06:42:38 0 57
Telangana
బోయిన్ పల్లి మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి మార్కెట్ లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో...
By Sidhu Maroju 2025-11-28 07:11:17 0 194
Telangana
HNK: ఎటిఎంలో చోరీలు...... రాజస్థాన్ ముఠా అరెస్ట్
ఎటిఎం కేంద్రంలో  ఖాతాదరుల దృష్టి మర్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ఏడుగురు...
By Prashanth Goindla 2025-12-28 07:51:29 0 405
Andhra Pradesh
పుంగనూరు: గంగ జాతరలో పాల్గొన్న టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బొమ్మయ్య గారి పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి భాట గంగమ్మ...
By Kothuru Murali 2026-06-08 14:00:40 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com