నూతన మండల పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు
0
Comments
439
Views
యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు ఆధ్వర్యంలో నూతన మండల పరిషత్ కార్యాలయం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధికారులు MPDO గారు MRO గారు MEO గారు సర్పంచి గారు మండల కన్వీనర్ అధ్యక్షులు కుటమి నాయకులు ఈ నూతన మండల పరిషత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలకు కూడా పాల్గొని అభినందనలు తెలిపారు గూడూరు నిరీక్షణ బాబు గారికి