టీడీపీ కార్యాలయంలో “మహిళా గ్రీవెన్స్” కార్యక్రమాన్ని నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే.
గుంటూరు పశ్చిమలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక సమస్యలను నాపై నమ్మకంతో నేరుగా తెలియజేశారు.
ఈ మహిళా గ్రీవెన్స్‌ను పూర్తిగా ఓపెన్ వేదికగా నిర్వహిస్తూ, ప్రతి మహిళకు ధైర్యంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం. వచ్చిన ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో వింటూ,
👉 సాధ్యమైన పరిష్కారాలు
👉 అవసరమైన పనులు
👉 సంబంధిత అధికారులతో ఫాలోఅప్స్
తక్షణమే చేపడుతున్నాం.
మహిళల సమస్యలు పరిష్కరించి, వారి ముఖాల్లో ఆనందం చూడడమే మా లక్ష్యం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి మహిళ
సమస్యల నుంచి విముక్తంగా,
ఆర్థికంగా బలంగా, గౌరవంగా,
స్వావలంబనతో ముందుకు సాగాలి అనే సత్సంకల్పంతోనే ఈ మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాం.
మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్..
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్.....
అసెంబ్లీ స్థానాల పెంపుపై తేల్చిన కేంద్రం 2029 ఎలక్షన్ కి లేనట్టే
*తెలుగు రాష్ట్రాల
అసెంబ్లీ స్థానాల పెంపు పై తేల్చేసిన కేంద్రం.....2029 ఎలక్షన్ కి లేనట్టే*...
విజయవాడ వరద సమయంలో ఏపీ పోలీసుల సహాయక చర్యల వివరాలు:
.
విజయవాడ వరదల్లో ఏపీ పోలీసులు బోట్ల సహాయంతో 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు....
వ్యవసాయ రంగం పట్ల అశ్రద్ధ చూపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు - వడ్డే శోభనాద్రీశ్వరరావు మాజీ మంత్రివర్యులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం రంగం పట్ల అశ్రద్ధ చూపుతూ ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్...
Goa Infrastructure Development Plans for 2026 Growth
Goa's infrastructure development initiatives for 2026 focus on enhancing connectivity,...