చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య: రోజా

0
312

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేసి.. రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచారని ఆమె అన్నారు. కరువు నివారణకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకున్నారని రోజా విమర్శించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.

 

Search
Categories
Read More
Telangana
నూతన బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
హనుమకొండ జిల్లాలోని పరకాల నుంచి శాయంపేట మీదుగా సాధనపల్లి వరకు నూతన బస్సు సేవ ప్రారంభమైంది....
By Sriramula Anil 2026-06-06 05:56:31 0 767
BMA
Verifying the Crowd: The Ethics of Open Journalism
While crowdsourced investigations process data at unprecedented speeds, they also introduce...
By JoinBMA 2026-09-08 05:16:30 0 189
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక.
ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అబ్జర్వర్లు నీలాద్రి, పవన్ కుమార్ సమక్షంలో, ఎన్నికల అధికారి...
By Pagadala Venkateswar 2026-04-28 03:48:54 0 139
Punjab
Punjab Enhances Healthcare Infrastructure and Services
Punjab continues to strengthen its healthcare infrastructure and public health system in 2026 by...
By Fathima Safa 2026-07-04 10:53:28 0 77
Andhra Pradesh
బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి గారి జన్మదిన వేడుకలు
బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు తూర్పు సత్రం...
By Gadiyapudi Narendra 2025-12-27 11:00:12 0 279
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com