పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు : కలెక్టర్‌

0
290

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులకు సూచించారు. సీఎం ఈనెల 7న పోలవరం పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద పర్యటన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ప్రతాప్‌ శివ కిశోర్‌తో కలిసి కలెక్టర్‌ సోమవారం పరిశీలించారు. అనం తరం ప్రాజెక్టు సమావేశపు మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ సీఎం డయా ఫ్రంవాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను, గ్యాప్‌ 1,2 ప్రాంతాలను, వైబ్రో కాంపాక్షన్‌ పనులను పరిశీలిస్తార న్నారు. పనుల ప్రగతికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారులను నోడల్‌ అధికారులగా నియమిం చినట్టు తెలిపారు. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రైనీ ఐపీఎస్‌ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఆర్డీవో రమణ, ప్రాజెక్టు ఎస్‌ఈ రామచంద్రరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, మేఘా నిర్మాణ సంస్థ ప్రతినిధులు గంగాధర్‌, మురళి పమ్మి, జల వనరులశాఖ అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శేరిలంక గ్రామంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి మెగా ఉచిత కంటి వైద్య శిబిరం – పలువురికి ఉచిత కంటి ఆపరేషన్లు
కే. గంగవరం మండలం, శేరిలంక గ్రామంలో మామ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో, కొండేపూడి అర్జున్ సహకారంతో శ్రీ...
By Ratna Sekhar 2026-06-15 17:07:20 0 374
Andhra Pradesh
AP Teachers: ఏపీ టీచర్లకు కొత్త అటెండెన్స్ రూల్స్.. ఇక నిమిషం ఆలస్యమైనా 'లేట్'.
ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు హాజరు తప్పనిసరి హాఫ్-డే లీవులు, ఔట్-టైమ్‌పైనా కఠినమైన రూల్స్ జారీ...
By Pagadala Venkateswar 2026-03-02 03:29:41 0 218
Andhra Pradesh
మెడికల్ కాలేజీకి డబ్బుల్లేవు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు 1750 కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అంట
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయడానికి నిధులు లేవంట...! కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు...
By Rajini Kumari 2026-01-13 16:06:03 0 238
Telangana
NTR Statue at Ameerpet
NTR Statue had been inaugurated by our Chief minister Mr Yanamula Revanth Reddy Garu yesterday at...
By Terli Ashok 2026-05-29 04:22:06 0 295
Chhattisgarh
Chhattisgarh Debuts Bold Cloud-First Digital Policy
In a major push toward administrative transparency, Chhattisgarh has officially transitioned to a...
By Lokeshwari Panthadi 2026-06-26 11:45:22 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com