మామను రాయితో కొట్టి చంపిన అల్లుడు
Posted 2026-01-05 12:48:33
0
239
పుంగనూరులో వేంకటేశ్వర థియేటర్ సమీపంలో నివసిస్తున్న శంకరప్ప ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి హత్యగా నిర్ధారించారు. వివరాలు చూసినట్లయితే శంకరప్ప తన భార్య మృతి చెందడంతో నగలను కుమార్తెకు ఇచ్చారు. దీనిని తిరిగి ఇవ్వమని అడగడంతో అల్లుడు వీర మోహన్ రెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కిందపడిన శంకరప్పను అల్లుడు రాయితో కొట్టి చంపినట్టు సీఐ సుబ్బరాయుడు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్, ఎస్పీ
బాపట్ల జిల్లా: ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రవాణా చార్జీల మేరకే ఫీజులు...
ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ నిరసనలు. ఎస్పీ నితిక పంత్‌కు వినతిపత్రం అందజేత
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి...
బాపట్ల జిల్లా బృందం గోవా పర్యటన - కోస్తా టూరిజం అభివృద్ధిపై అధ్యయనం
బాపట్ల: బాపట్ల తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, గోవాలోని పర్యాటక...
మొదటి కార్యక్రమంగా కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*గుడివాడ అంతా నా కుటుంబమే:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*
*కుదరవల్లి గ్రామంలో రూ.10 లక్షలతో...
రూ. 5 కోట్ల అక్రమాస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈవో లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు...