మరోసారి బొత్సకు అస్వస్థత

0
258

శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ అధికారులు అత్యవసరంగా వైద్యు లను పిలిపించి పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా ఇటీవల బొత్సకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.

#B RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!
  హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా...
By Pagadala Venkateswar 2026-06-21 07:48:36 0 102
SURAKSHA
AP Retired Police: Serving Society Beyond The Badge
Yesterday AP లో retire అయిన police officers uniform వదిలినా సేవ ఆపలేదు. Rural areas లో free...
By Kalaga Sailaja 2026-07-03 13:42:58 0 95
Telangana
ఇ నెల 15 నుండి సింగరేణిలో కల్వకుంట్ల కవిత రావు పర్యటన
హైదరాబాద్ జూన్ 3 : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 15 నుంచి సింగరేణి...
By Avunoori Mahesh 2026-06-03 15:34:15 0 154
SURAKSHA
Vision in Governance: The Inspiring Journey of Mamta Yadav
Administrative Excellence, Youthful Zeal, and Public Service "Governance is not just about...
By Kalaga Sailaja 2026-07-29 10:58:12 0 159
Andhra Pradesh
మదనపల్లె ఘటన నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం.
మదనపల్లెలో జరిగిన బాలిక హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తీవ్ర విచారం...
By Pagadala Venkateswar 2026-02-18 06:59:02 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com