కడం మండల విద్యార్థి రాష్త్ర స్థాయికి ఎంపిక ;

0
679

సౌర  విద్యుత్  ఆధారంగా ఛార్జింగ్ అయ్యే గడ్డి కోసే పరికరాన్ని కడెం మండలం పాతమద్దిపడిగ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థిని  బైరి హర్షిక తయారు చేసింది. ఇటీవల నిర్మల్ లో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డు పోటీల్లో ఈ పరికరం ఆకట్టుకుంది. రాష్ట్రస్థాయి పోటీలకు ఈ పరికరం ఎంపికైనట్లు భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు దశరథ్ పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో సోలార్ ప్యానల్ తో తయారు చేసిన ఈపరికరం రైతులకు ఉపయోగపడుతుందన్నారు. శనివారం పాఠశా లలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థినిని ఉపాధ్యాయులు  మరియు గ్రామస్తులు అభినందించారు..

 

# saketh

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూల్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ లో చోరీకి పాల్పడిన మహిళా నిందితులు అరెస్ట్
పత్రిక ప్రకటన....   విషయం: కర్నూల్ APS RTC బస్సు స్టేషన్ లో చోరీ కి పాల్పడిన మహారాష్ట్ర కి...
By Rajini Kumari 2026-01-18 14:19:27 0 230
Andhra Pradesh
ఎంపీ కేశినేని శివనాద్ కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం.
*ప్ర‌చుర‌ణార్థం* *11-01-2026*   తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న...
By Rajini Kumari 2026-01-11 09:35:20 0 231
Andhra Pradesh
చౌడేపల్లి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
చౌడేపల్లి జనసేన టీమ్ కూటమి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది. శ్రీరాముడి ఆశీస్సులు...
By Kothuru Murali 2026-03-26 13:43:23 0 179
BMA
Regional Indian Press Battling Crisis and Ad Dependence
India’s regional press is facing a quiet survival crisis as grassroots journalism battles...
By JoinBMA 2026-08-19 04:53:51 0 154
Telangana
నిజామాబాద్: సిఎంఆర్ఎఫ్ చెకులపంపిని
నిజామాబాద్.ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే క్యంప్ కార్యాలయంలో లాబ్డిదారులకు సిఎంఆర్ఎఫ్ చెకులు అందజేయడం...
By Sadaq Sadaq 2026-03-22 15:35:54 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com