మంత్రి టీజీ భరత్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూల్ లో డీఐజీ :

0
209

కర్నూలు : కర్నూలు జిల్లా...

మంత్రి టీజీ భరత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.

ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు. 

2026 నూతన సంవత్సరం పురస్కరించుకుని  ఈ రోజు  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు శ్రీ టీజీ భరత్‌  గారిని సంకల్ బాగ్‌లోని మంత్రి గారి నివాసంలో డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను  అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి వర్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

 నూతన సంవత్సరంలో పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల మంత్రి  ఆకాంక్షించారు.


Search
Categories
Read More
Andhra Pradesh
రెండేళ్లుగా తిరుగుతున్నా.. కలెక్టరేట్ వద్ద తల్లీబిడ్డల రోదన.
మదనపల్లె కలెక్టరేట్ వద్ద సోమవారం గోళ్లపల్లికి చెందిన రాజమ్మ తన దివ్యాంగుడైన కుమారుడు మనోహర్...
By Pagadala Venkateswar 2026-03-16 10:04:40 0 155
SURAKSHA
The Architect of Trust: The Inspiring Journey of IPS P. Parameshwar Reddy
Sub Headline: From the rustic fields of a remote village to the frontlines of leadership,...
By Kalaga Sailaja 2026-07-14 05:48:48 0 56
Telangana
ఘనంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు.
సికింద్రాబాద్ / బన్సిలాల్ పేట్.   సికింద్రాబాద్.   కేటీఆర్ జన్మదిన నేపథ్యంలో...
By Sidhu Maroju 2025-07-24 07:38:44 0 969
Andhra Pradesh
శ్రీవారి అన్నదానానికి 12 టన్నుల కూరగాయల వితరణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి...
By Pagadala Venkateswar 2026-04-28 03:45:04 0 96
Goa
Tourist Dies After Falling Into Rough Baga Sea Waters
A 34-year-old tourist from Karnataka lost his life after slipping from rocks along the...
By Navya Sree 2026-06-25 06:48:04 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com