కారు ఆటో డీ కొట్టుకోవడం వలన ఇద్దరు మృతి

0
232

శుక్రవారం రాత్రి పుంగనూరు బైపాస్ రోడ్డులో కారు ఆటోను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెడ్డప్ప మృతి చెందగా, రామసముద్రం మండలం, బూరగమాకుల పల్లెకు చెందిన నారాయణ (60) మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఈ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు పెరిగిందని పోలీసులు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: 136 పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ
పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, పుంగనూరు పరిధిలోని 136 పాఠశాలలకు ఎస్.ఆర్.కె. కిట్లతో...
By Kothuru Murali 2026-06-06 15:10:14 0 119
Andhra Pradesh
మదనపల్లె : నేడు జిల్లా ఇన్చార్జ్ సమీక్ష
అన్నమయ్య జిల్లా అభివృద్ధి పనులపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు. సమీక్ష...
By Pagadala Venkateswar 2026-03-02 03:24:42 0 201
Telangana
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ
కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరులో...
By Vanmoj Suryamohan 2026-03-30 03:40:14 0 482
Andhra Pradesh
మైలవరంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం బస్సును ఢీకొన్న ట్రాక్టర్
మైలవరంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం    బస్సును ఢీకొన్న ట్రాక్టర్   ...
By Rajini Kumari 2025-12-13 09:37:25 0 283
Puducherry
Puducherry Strengthens Fiscal Management and Budget Reforms
Puducherry continues to focus on sound financial management through prudent fiscal policies,...
By Fathima Safa 2026-06-29 08:55:20 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com