కర్నూలు జిల్లా లో ఉద్యోగాలు::

0
229

కర్నూలు : జిల్లాలోని కేజీబీవీ మోడల్ వెబ్-3, 4, విధి మోడల్ స్కూల్ నందు ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులు ఐటీఐహెచ్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కుక్ కమ్ హెల్పర్, ఐఓఎస్ఎం, వాచ్ మెన్, స్వీపర్, గార్డెనింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కేజీబీవీ వెబ్-3 లో నాన్ టీచింగ్ పోస్టులు - ఐటీఐహెచ్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్-3 పోస్టులు, కుక్ కమ్ హెల్పర్-12, ఐఓఎస్ఎం-8, వాచ్ మెన్-4, అటెండెంట్-10, డి లాండ్ వెట్ గార్డెనర్-11, ఆయా-3, స్వీపర్, స్కావెంజర్-3, కేజీబీవీ వెబ్-4 లో స్టాఫ్ నర్స్-4, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్-9, వాచ్ మెన్-4, అటెండెంట్-3, కంప్యూటర్-12, నాన్ టీచింగ్ పోస్టుల్లో పని చేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేసుకుని వారి వివరాలను పూరించి దరఖాస్తుతో పాటు సంబంధిత విద్యార్హతలకు సంబంధిత ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రం (4 నుండి 10వ తరగతి వరకు), కాపీ, ఆధార్ కార్డు కాపీలను గెజిటెడ్ అధికారితో ధృవీకరించుకుని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 3 నుండి 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలన్నారు. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు అనుపయోగమని ఆయన తెలిపారు. ఖాళీల వివరాలు, దరఖాస్తు నమూనా, మార్గదర్శకాలు... ఆఫీసు వెబ్ సైట్ నందు లభించగలవు

Search
Categories
Read More
SURAKSHA
Dr. Shakil P. Ahammed, IAS: A Legacy of Visionary Governance
A distinguished 1995-batch IAS officer whose administrative excellence, strategic leadership, and...
By Lokeshwari Panthadi 2026-07-22 11:03:47 0 35
Andhra Pradesh
పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన.
  పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన 01-05-2026 Fri 21:57...
By Pagadala Venkateswar 2026-05-02 04:12:56 0 93
Andhra Pradesh
NVIDIA in AP
NVIDIA has come forward to work with the AP government to create an AI ecosystem in Andhra...
By Terli Ashok 2026-01-25 05:27:57 0 219
Andhra Pradesh
ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.
స్టాక్ ఉంచుకుని 'నో స్టాక్' బోర్డులు పెట్టే బంకులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు  ఆక్వా, వరి...
By Pagadala Venkateswar 2026-04-30 04:50:08 0 111
Telangana
నీతి, నిజాయితీలతో విధులు నిర్వహించాలి పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్  న్యూస్ ప్రతినిధి జగదీష్  రాష్ట్రంలో...
By Chunarkar Jagadeesh 2026-06-10 19:50:35 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com