500నోట్లు రద్దు ప్రచారం ‌నిజం లేదు ఆర్.బి.ఐ స్పష్టత

0
825

500నోటికి కాలం చెల్లిందని దేశంలో మార్చి నుంచి 500నోట్లు రద్దు కానున్నాయి అన్ని రక రకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ప్రెస్.ఇన్ఫర్మేషన్ బ్యూరో ‌PIB తప్పుడు సమాచారం అన్ని ఖండించింది.500నోట్లు చెలామణి నిలిచిపోతుందని వస్తున్న వార్తలు లో నిజం లేదని స్పష్టం చేసింది. 500నోట్లు‌రద్దు పై ఆర్బిఐ ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి
లక్షింపేట మండలం గుల్లకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ ఓడి వో కార్యాలయంల ఈసీ శైలజ ...
By Bonagiri RaviShankar 2026-05-30 08:46:11 0 223
Bihar
Prashant Kishor Challenges Rahul Gandhi to Spend a Night in Bihar Village
Patna: Jan Suraaj leader Prashant Kishor has targeted Congress MP Rahul Gandhi, challenging him...
By Bharat Aawaz 2025-06-27 09:54:45 0 2K
Andhra Pradesh
స్కూల్ అనుమతికి రూ. 45వేలు లంచం: ఇద్దరు అధికారులు పట్టివేత Sudhakar Pokala.
మదనపల్లెలో స్కూల్ అనుమతి కోసం రూ. 45 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు రెడ్...
By Pagadala Venkateswar 2026-01-19 17:50:10 0 222
Andhra Pradesh
మదనపల్లి: రూ. 2. 5 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
మంగళవారం మదనపల్లి పట్టణంలో రూ. 2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే...
By Pagadala Venkateswar 2026-01-15 07:44:43 0 218
Telangana
Komaram bhim adivashi bhavan
హైదరాబాద్‌ కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో 'మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్'లో పాల్గొన్న...
By G k Nookala 2026-08-13 11:27:58 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com