శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.

0
213

చీరాల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంటు సభ్యులు  శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు నేడు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలోని తోటవారిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు హోమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ గారికి స్వాగతం పలికి, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు,తెలుగు దేశం పార్టీ నాయకులు సాదు నాగేశ్వరావు,  భోగిరి రామారావు, గవిని మణి కుమార్, నాగేష్, భోగిరి పృధ్వీ రాజ్, గవిని దుర్గ ప్రసాద్, నర్రా కొండలు, ఎరిచర్ల స్వామి దాస్  మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: మండుతున్న ఎండలు
ఎండ తీవ్రత పెరుగుతోంది.. జాగ్రత్త వహించండి! వేసవి తాపం మరియు వడదెబ్బ నుండి మనల్ని మనం...
By Sadaq Sadaq 2026-04-20 12:08:12 0 163
Telangana
'టీం ఇండియా' అని పిలవొద్దా: సుప్రీం కోర్టు ఇచ్చిన షాకింగ్ రిప్లై ఇదే.|
హైదరాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి)   'టీం ఇండియా' ఈ పేరుపై దాఖలైన ఓ పిటిషన్ పట్ల సుప్రీం...
By Sidhu Maroju 2026-01-22 08:32:41 0 233
Andaman & Nikobar Islands
సోమలలో భక్తిశ్రద్ధలతో గంగ జాతర నిర్వహణ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలో బుధవారం నడివీధి గంగ జాతరను అంగరంగ...
By Kothuru Murali 2026-05-20 16:25:14 0 118
Telangana
క్రీడలకు దగర మత్తుకు దుర్రం
నిజామాబాద్ జిల్లాలొ జరిగిన "ప్రమోద్‌కుమార్ T10- క్రికెట్ టోర్నమెంట్  అదివారంతో...
By Sadaq Sadaq 2026-02-01 16:53:06 0 284
Andhra Pradesh
మదనపల్లె: ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో శుక్రవారం ఒక అనుమానాస్పద ఘటన వెలుగుచూసింది. ఇంట్లో పాతిపెట్టిన...
By Pagadala Venkateswar 2026-03-21 06:09:55 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com