"షైనింగ్ అవార్డు" అందుకున్న పుంగనూరు అమ్మాయి "అక్షిత"
Posted 2026-07-20 15:50:30
0
212
మదనపల్లిలో ఈరోజు ఎమ్మెల్యే షాజహాన్ భాష గారి చేతుల మీదుగా "షైనింగ్ అవార్డు" అందుకున్న పుంగునూరు మండలం ఏ ఎన్ కుంట ఎంఈసి చదువుతున్న ఇంటర్ విద్యార్థి "అక్షిత", ఈ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ అండ్ బి మంత్రి గారు గారు కలెక్టర్ సుమిత్ రు డీఈఓ సుబ్రమణ్యం గారి చేతులమీదుగా ప్రశంసా పత్రం నగదు బహుమతి అందజేశారు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు, ఇవా అవార్డుకు ఎన్నికైనందుకు ప్రిన్సిపాల్ రమగారు అధ్యాపకులు సిబ్బంది అక్షితను అభినందించారు # కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చిన్న తిప్ప సముద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవం.
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని...
సింగిల్ నంబర్ ఆట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ పోలీసులు.
📍గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో చట్ట వ్యతిరేక...
చిరువ్యాపారులకు టీడీపీ అండ: ఉచిత టార్పాలిన్ పంపిణీ
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు,...
ఏర చెరువు, గ్రౌండ్ పనులు పరిశీలించిన MAL గణబాబు.
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు అప్పల నరసింహ కాలనీలో ఏర చెరువు వద్ద జరుగుతున్న...
రామకోటయ్య ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన సాఫ్ట్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*ఫర్ స్క్రోలింగ్**
*శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు**
• చెన్నుపాటి...