జాతీయస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను సన్మానించిన కర్నూల్ ఎస్పీ

0
221

కర్నూలు : కర్నూలు జిల్లా...

జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గెలుపు పొందిన కర్నూలు క్రీడాకారులు.

క్రీడాకారులను అభినందించిన  డీఐజీ / కర్నూల్ ఇన్చార్జి ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.

డిసెంబర్ 27 , 28, 29 తేదీలలో హైదరాబాదులోని ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 5వ జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో  ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ ఆర్చరీ నుండి 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 

ఇందులో 7  బంగారు పథకాలు,  6 సిల్వర్ పథకాలు, 10 కాంస్య పథకాలు సాధించారు. 

జాతీయస్థాయిలో బంగారు పతకాలు కైవసం చేసుకోవాలంటే చాలా కష్టతరమైన విషయం అని,   గోల్డ్ మెడల్స్ సాధించిన వారిలో కర్నూలు కు చెందిన క్రీడాకారులు ఉండడం గర్వించదగ్గ విషయమని, ఇంకా అంతర్జాతీయ స్ధాయిలో రాణించాలని డిఐజి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు ఆకాంక్షించారు. 

 ఈ కార్యక్రమంలో ట్రెడిషనల్ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్  ఆర్గనైజేషన్ సెక్రెటరీ ఎన్. వేణుగోపాల్ రెడ్డి, క్రీడాకారులైన తల్లిదండ్రులలో కర్నూల్ త్రీ టౌన్ ఎస్ఐ ఏ.పీ. శ్రీనివాసులు , కర్నూల్ డీఎస్పీ ఆఫీస్ లో పనిచేస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ మాధవి  పాల్గొన్నారు.

బంగారు పతకాలు పొందిన విద్యార్థులు (Gold Medal Students)
విమల్
స్కందన్
మాధురి
లలిత
భావేష్
ప్రమోద్
శ్రీజ

వెండి పతకాలు పొందిన విద్యార్థులు (Silver Medal Students)
హోమిత
కృతిక
అవంతిక
తన్‌వీర్
ఈషిత
హుస్సేన్

Search
Categories
Read More
Andhra Pradesh
సమాన జీతం - శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
దిన కూలీలకు.హోటల్ లో పని చేసేవారికి. టైం స్కే ఎల్. మధ్యాహ్న భోజన కార్మికులు. అంగన్వాడీ...
By Mobbu Venkatramana 2026-03-02 12:59:37 0 222
Andhra Pradesh
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి  రోజురోజుకీ పెరిగిపోతున్న బిల్లుల కారణంగా...
By Thokala Sivaji 2026-04-16 06:28:08 0 299
Andhra Pradesh
పేద విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావాలి: విద్యాంజలి.
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు 'విద్యాంజలి' కార్యక్రమంలో భాగస్వాములు...
By Pagadala Venkateswar 2026-02-18 10:38:28 0 163
Andhra Pradesh
గొల్లపల్లి దాడితల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా మంగళవారం ఆలయాలకు భక్తులు...
By Boiena Rajesh 2026-04-28 03:54:41 0 217
SURAKSHA
Madhya Pradesh Police Set Up Women’s Safety Help Desks
To prioritize the safety and empowerment of women, the Madhya Pradesh Police have established...
By Lokeshwari Panthadi 2026-07-04 06:36:52 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com