మంగళం లో రాజముద్ర తో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ
Posted 2026-01-02 13:06:01
0
219
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మంగళం గ్రామపంచాయతీలో శుక్రవారం మధ్యాహ్నం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రలతో ముద్రించిన పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాజముద్రతో రైతులకు పట్టా పాసు పుస్తకాలను అందించేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాము, డిటి నాగేశ్వరరావు, మండల సర్వేయర్ శ్రీనివాసులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు#కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరు:పుంగనూరు పట్టణంలో లో టీడీపీ బ్యానర్ల రగడ
పుంగనూరులో సోమవారం గంగమ్మ జాతర సందర్భంగా టీడీపీలోని ఓ వర్గం ఏర్పాటు చేసిన శుభాకాంక్షల బ్యానర్లను...
A p new map with capital amaravathi
*అమరావతితో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్.28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను ఏపీ డిజాస్టర్...
P. Pravinya, IAS: Inspiring Excellence in Public Service
From cracking the UPSC at a young age to leading key districts in Telangana, P. Pravinya, IAS,...
Upendra Kumar Jain: Championing Justice Against Economic Crime
A distinguished IPS officer of the Madhya Pradesh cadre, Shri Upendra Kumar Jain serves as the...
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు.
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు...