నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే ;;
Posted 2026-01-01 16:14:11
0
211
కర్నూలు : డోన్ :
డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ వేడుకలకు డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై,కూటమి నాయకులు,కార్యకర్తలు మరియు ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం మరియు అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రతి కార్యకర్త ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుంచి పలువురు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,అభిమానులు,మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి రథయాత్ర
బొబ్బిలి పట్టణంలో శుక్రవారం జగన్నాధస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. కంచరవీధిలో ఉన్న...
HC Orders Candidate Reinstated After 'No-Toilet' Disqualification
The Uttarakhand High Court has directed the State Election Commission to reinstate candidate...
Five Killed in Tragic East Kameng Gorge Accident
A devastating road accident occurred in Arunachal Pradesh's East Kameng district yesterday, when...
IMD Alerts Meghalaya of Extreme Rain & Landslide Risks
The India Meteorological Department (IMD) has issued a critical weather warning for Northeast...
పెద్దపల్లి : ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య...!
ఓదెల మండలం శానకొండ గ్రామానికి చెందిన కోదాటి రాకేష్ రావు 36 వ్యాపారంలో అధిక నష్టాలతో మానసిక...