పుంగనూరు చిత్తూరు జిల్లా కి బాయ్ బాయ్ అన్నమయ్య జిల్లా కు వెల్కం

0
224

చిత్తూరు జిల్లాతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని, పుంగనూరు బుధవారం కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో చేరింది. వైసీపీ ప్రభుత్వ జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడుగా విడిపోయింది. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో భాగమయ్యాయి. అయితే, పరిపాలన సౌలభ్యం పేరుతో పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలోనే కొనసాగించారు. ఎన్నికల హామీ మేరకు, మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తూ అన్నమయ్య జిల్లాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం కొత్త జిల్లా పరిధిలో బోర్డులు ఏర్పాటు చేశారు. పుంగనూరు నియోజకవర్గం మదనపల్లెలో చేరడంపై ఎన్డీఏ కూటమి నాయకులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. 2026 తొలినుంచి పుంగనూరు అన్నమయ్య జిల్లాకు స్వాగతం పలికింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.
సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ అరెస్టు నుంచి మధ్యంతర...
By Pagadala Venkateswar 2026-04-23 03:45:16 0 135
SURAKSHA
Mona K. Khandhar, IAS: Leading Gujarat with Innovation
The new Journey Begins Strong governance is built on innovation, transparency,...
By Fathima Safa 2026-07-20 07:26:51 0 113
Andhra Pradesh
పుంగనూరు: మానవత్వం చాటుకున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాద రెడ్డి
మంగళవారం సాయంత్రం సోమల మండలం డ్యాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పుంగనూరు వాసులను...
By Kothuru Murali 2026-04-15 07:38:56 0 159
SURAKSHA
TN Police Promoting Peace Through Village Meetings
 To foster harmony in villages, the Tamil Nadu Police held meetings with peace committees...
By Kalaga Sailaja 2026-06-27 11:27:57 0 119
Telangana
అభివృద్ధి పనులు చేసేది కేంద్రం. మా ప్రభుత్వమే చేస్తుందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
 నడిచే సిసి రోడ్డు, పారే కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం మా ప్రభుత్వ పథకాలే అని,...
By Sidhu Maroju 2025-06-09 13:06:28 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com