మహాభారతం నందు జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు

0
251

రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం కేంద్రం నందు మహాభారత యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసమని కొనియాడారు నియోజకవర్గ టిడిపి నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు రామాపురం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాభారత కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మండల టిడిపి శ్రేణులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు సాంప్రదాయాలు వ్యక్తిత్వం భక్తి భావం పెంపొందించేందుకు ఎటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరం అన్నారు మహాభారతం ఏర్పాటు చేసిన మాజీ రామాపురం మండలం టీడీపీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆగ్రో వెంకట్రామిరెడ్డి మండల టిడిపి అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, చెన్న కృష్ణారెడ్డి సహదేవ రెడ్డి శివారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రికెట్ పోటీలు... కెప్టెన్లు ఎవరంటే..!
రేపటి నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఇందిరాగాంధీ...
By Pagadala Venkateswar 2026-02-23 10:09:44 0 326
Andhra Pradesh
రైళ్లలో గంజాయి తనిఖీలు
రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ (58503)లో ఆకస్మిక...
By Boiena Rajesh 2026-09-05 06:49:06 0 87
Andhra Pradesh
డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష
డ్రంకెన్ డ్రైవ్ కేసులో బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్ష...
By Boiena Rajesh 2026-07-23 08:08:14 0 172
Haryana
New Water Treatment Plant Inaugurated to Strengthen Gurgaon’s Supply
Haryana Chief Minister inaugurated a 100 MLD (million litres per day) water treatment plant at...
By Bharat Aawaz 2025-07-17 06:51:32 0 1K
Andhra Pradesh
కులగణన నుండి నైపుణ్యగణన వైపు.. ఒక సాహసోపేత అడుగు.
భారత రాజకీయ క్షేత్రంలో దశాబ్దాలుగా ‘కులగణన’ అనేది ఒక ప్రధాన అస్త్రంగా ఉంటూ వస్తోంది....
By John Baji 2026-01-11 04:54:34 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com