ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....

0
421

ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....


చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించాలని, అలానే కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ప్రతి ఒక్కరూ వారు కోరుకున్న విజయాలను అందుకోవాలని బలరామకృష్ణమూర్తి గారు మరియు  వెంకటేష్ బాబు గారు ఆకాంక్షించారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుపై సీఎం సమీక్ష
*for scrolls*   *అమరావతి*    *రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం...
By Rajini Kumari 2026-01-29 13:38:48 0 243
Andhra Pradesh
*జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*
🎋 *జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*  🎋 *ఈ నెల 11 నుండి ఎన్టీఆర్ స్టేడియంలో...
By John Baji 2026-01-11 05:08:58 0 229
Andhra Pradesh
మదనపల్లిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్.
మదనపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్ట వద్ద...
By Pagadala Venkateswar 2026-02-28 07:24:48 0 179
Andhra Pradesh
నాలుగో రోజుకు చేరిన అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు.
మదనపల్లెలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను...
By Pagadala Venkateswar 2026-02-27 04:09:21 0 164
Telangana
గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.|
● ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్ల అరెస్ట్.. 16 మంది వినియోగదారులు అదుపులో ● 95.41 గ్రాముల MDMA, 50...
By Sidhu Maroju 2026-08-19 14:36:57 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com