ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....
Posted 2026-01-01 12:05:33
0
422
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....
చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించాలని, అలానే కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ప్రతి ఒక్కరూ వారు కోరుకున్న విజయాలను అందుకోవాలని బలరామకృష్ణమూర్తి గారు మరియు వెంకటేష్ బాబు గారు ఆకాంక్షించారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
*గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి* ...
క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న దోర్నాల పోలీసులు
*క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న దోర్నాల పోలీసులు*
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం...
మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు?
సింగర్ మంగ్లీ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం...
రాజకీయాలకు విరామం - కుటుంబంతో పండగ సంబరం.|
హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్...
కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.
కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో...