జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు;
Posted 2026-01-01 11:12:20
0
670
నిర్మల్ జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలందరికీ శుభం కలగాలని ఆమె ఆకాంక్షించారు. గడిచిన ఏడాదిలో అందరి సహకారంతో జిల్లా మెరుగైన ప్రగతి సాధించిందని, రాబోయే సంవత్సరంలో మరింత ఉత్సాహంతో పని చేసి నిర్మల్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు.
#saketh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హఫీజ్‌పేట్‌లో మహిళపై దాడి.. హోంగార్డుపై కఠిన చర్యలు.|
• రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు
• వైరల్ వీడియోపై...
పసుపులేటి వారి వివాహా నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్నా టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం మదనపల్లి రోడ్డు వద్ద ఉన్న పిసిఆర్ ఫంక్షన్ హాల్ లో రాయచోటి కొత్తపేట వాస్తవ్యులు...
Himachal Pradesh Advances Health and Education Growth
Himachal Pradesh has made significant progress in strengthening its health and education sectors...
శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ.|
హైదరాబాద్ : రెండేళ్లకు ఒక్కసారి అత్యంత వైభవంగా జరిగే తెలంగాణ కుంభమేళా.
ఈనెల 28 నుండి...
Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం:...