ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యస్.బి.ఐ సాలరీ ఖాత వున్నవారికి 1కోటి ప్రమాద భీమా

0
827

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలుకు ఉచితంగా 1కోటి రూపాయలు ప్రమాద భీమా అదీ ఎలాంటి ఖర్చు లేకుండా  ఇలా చేస్తేనే అమలు., ఉద్యోగాలు కు భారీ వారం ఉచితంగా 1కోటి రూపాయలు ప్రమాద భీమా ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కు మరో ముఖ్యమైన సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగాలు పై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కోటి రూపాయల ప్రమాద భీమా Accidental insurance సౌకర్యం అందుబాటులోనికి తిసుకొని వచ్చింది గమనిక :-యస్.బి.ఐ  సాలరీ ఖాత వున్నవారికి మాత్రమే.

 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా నల్లగుట్లపల్లికి చెందిన రఘునాథ్ (40) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన ఘటన...
By Pagadala Venkateswar 2026-08-03 09:43:39 0 110
SURAKSHA
​. వేగవంతమైన స్పందన - పెట్రోలింగ్ వ్యవస్థ
ఒంటరిగా ఉంటున్న వృద్ధులను ఆదుకునేందుకు పోలీసులు 'భరోసా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి...
By Kalaga Sailaja 2026-06-29 08:29:50 0 77
Telangana
Mukkoti ekadasi (30-12-2025)
Mukkoti Ekadasi 2025 ధనుర్మాసం (Dhanurmasam 2025) వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే...
By G k Nookala 2025-12-26 08:47:41 0 538
Andhra Pradesh
TTD: మార్చి 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
ఈ నెల 19న ఉగాది పర్వదినం ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 17న ఆలయ శుద్ధి కార్యక్రమం 17న బ్రేక్...
By Pagadala Venkateswar 2026-03-05 13:05:53 0 177
Andhra Pradesh
Police shock YCP rallies.. Section 30 implemented
YCP on Monday called for peaceful rallies in all constituency centers of the joint Vizianagaram...
By Boiena Rajesh 2026-08-10 09:57:25 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com