జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : కర్నూల్ ఎస్పీ

0
236

కర్నూలు : కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా...(01.01.2026)

- జిల్లా ప్రజలకు, మీడియాకు, పోలీసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ... జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు.

- యువత నూతన సంవత్సర వేడుకలలో అత్యుత్సాహంతో రోడ్డు ప్రమాదాలకు గురికావద్దు .

- అందరూ బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని సూచన.

  2026 నూతన సంవత్సరo సందర్భంగా గురువారం రాత్రి  కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయం _ కొండారెడ్డి బురుజు వద్ద  కేక్ కట్ చేసి పోలీసు అధికారులకు, జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.  

ప్రజలందరూ క్షేమంగా, సురక్షితంగా, సుఖసంతోషాలతో ఉండాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహ న్, కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్, కర్నూల్ పట్టణ సిఐలు ఉన్నారు.

Search
Categories
Read More
Tamilnadu
CM Vijay Orders Crackdown on Heinous Crimes
In a high-level review meeting held today, Tamil Nadu Chief Minister C. Joseph Vijay issued a...
By Dunna Jessicaruth 2026-05-25 10:33:47 0 425
Telangana
మంచిర్యాల: దంచికొడుతున్న ఎండలు
మంచిర్యాల: దంచికొడుతున్న ఎండలు తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. గురువారం జగిత్యాల జిల్లాలో 44.4...
By Pinnehasan Odela 2026-04-19 15:55:15 0 297
SURAKSHA
Dr. Ravi Inder Singh: A Beacon of Public Service
Transforming Governance Through Commitment and Integrity: In the realm of Indian administration,...
By Kalaga Sailaja 2026-07-17 10:57:41 0 48
Dadra &Nager Haveli, Daman &Diu
Digital Census Phase Underway
The Union Home Ministry confirmed that house-to-house operations for Phase 1 of Census 2027 are...
By Dunna Jessicaruth 2026-05-20 11:39:36 0 111
Andhra Pradesh
పుంగనూరు: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ శంకుస్థాపన
పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట సేవాగఢ్ పరిధిలో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ...
By Kothuru Murali 2026-06-25 17:34:32 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com