విజయవాడ ఇంద్ర గాంధీ స్టేడియం టు కే వాగ్దాన్ ర్యాలీ

0
227

Press note

 

*ఈ రోజు ది.30.12.2025 తేది మంగళవారం మధ్యాహ్నం 02.45 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు రహదారి భద్రత, మద్యం మరియు డ్రగ్స్ సేవించి వాహనాలు నడపడం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించు నేపధ్యంలో 2K వాక్తాన్ ర్యాలి 

 నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఈగల్ IGP శ్రీ *ఆకే* *రవికృష్ణ* IPS గారి మరియు SP (Ops) శ్రీ M. మహేశ్వర రాజు గారి మరియు SP(Admin) శ్రీ K. నగేష్ బాబు గారి ఆదేశాల మేరకు విజయవాడ ఈగల్ టీం హాజరు కావటం జరిగింది.

ఈ కార్యక్రమం లో గౌరవ నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు డ్రగ్స్ వద్దుబ్రో, సే నో టూ డ్రగ్స్ అనే Eagle పోస్టర్లు విడుదల చేసారు. నగర కమిషనర్ గారు మాట్లాడుతూ మద్యం, డ్రగ్స్ సేవించి వాహనాలు నడపటం చట్టప్రకారం నేరం కావున ఇటువంటి వాటికి ఎవరైనా పాల్పడితే చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తాము. అదేవిదంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఏవైనా గంజాయి, డ్రగ్స్ త్రాగటం వంటివి చేస్తే NDPS Act ప్రకారం కఠినంగా శిక్సిస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో విజయవాడ నగర కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజశేఖర్ బాబు IPS గారు, నగర ట్రాఫిక్ DCP శ్రీమతి Shareen Begum, IPS గారు, ఈగల్ టీం సభ్యులు, ట్రాఫిక్ పోలీస్ లు, NGO సభ్యులు పాల్గొన్నారు.

 *EAGLE CELL* 

 *VIJAYAWADA* 🙏.

Search
Categories
Read More
BMA
Spyware Warfare: Governments Illegally Target Journalists
Governments globally are increasingly deploying sophisticated spyware like NSO Group’s...
By JoinBMA 2026-08-19 10:08:45 0 72
Telangana
యుద్ధప్రాతిపదికన డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి.. ఎండికి మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలో తాగునీరు మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారమే...
By Sidhu Maroju 2026-03-13 09:23:59 0 212
Andhra Pradesh
సచివాలయం వద్ద దీపాల కాంతులు
చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శివ లీల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్...
By Vadlamudi NagaVenkat 2026-04-03 06:09:58 0 406
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ గుడి నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు యాదవ్
అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు నియమిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-02-10 03:43:39 0 322
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com